Model for FJ – 019

మల్లెపువ్వా … నీ  పై  మనసు  పడని  మగువ ఉండేనా  ఈ   అవనిపైనా … నీ సుగంధానికి  మగువ  కేశాలు  నీకు దాసోహం  కాక  మానేనా నిను కురుల్లో ఇమడ్చుకుని పరిమళించాలని తహతహలాడని కేశాలుండేనా మగువ  సిగలో  నీ  అందం ముందు  అన్ని పుష్పాలు  దిగదుడుపే  ఓ   మల్లెపువ్వా నీ పరిమళ  గుభాలింపులకి  ఈ   ధరణి  పై  పరవశించని  మనిషుండేనా … … మల్లెపువ్వా  నీ   సువాసనకి   దాసోహం  అవక  ఉండేనా   ఈ  లోకమంతా !
Code: FJ – 019
Cost: Rs 3500 (Length of jada 35-38 inches)
Poola jada with real jasmine flowers,pink rose petals, and kundan applique.Colour of kundan applique and rose petals can be varied matching to saree.
Poola Jada

Model for FJ – 013

రంగు  రంగుల   పూలు …..
నింగి  లోని   మేఘాలు  …..
 చల్లని   బంగరు   కిరణాలు ….
             మా   పుత్తడి   బొమ్మకు  ఆభరణాలు !
Code: FJ – 013… Cost: Rs 2800
Poola jada with real jasmine flowers,red rose petals, artificial gold roses and kundan applique.
Poola Jada