మల్లెపువ్వా … నీ పై మనసు పడని మగువ ఉండేనా ఈ అవనిపైనా … నీ సుగంధానికి మగువ కేశాలు నీకు దాసోహం కాక మానేనా నిను కురుల్లో ఇమడ్చుకుని పరిమళించాలని తహతహలాడని కేశాలుండేనా మగువ సిగలో నీ అందం ముందు అన్ని పుష్పాలు దిగదుడుపే ఓ మల్లెపువ్వా నీ పరిమళ గుభాలింపులకి ఈ ధరణి పై పరవశించని మనిషుండేనా … … మల్లెపువ్వా నీ సువాసనకి దాసోహం అవక ఉండేనా ఈ లోకమంతా !
Code: FJ – 019
Cost: Rs 3500 (Length of jada 35-38 inches)
Poola jada with real jasmine flowers,pink rose petals, and kundan applique.Colour of kundan applique and rose petals can be varied matching to saree.